Vidmate Android కి ఉత్తమ Youtubeడౌన్లోడర్ అనువర్తనం. Vidmate అనువర్తనంతో, మీరు Y...

డౌన్లోడ్
భద్రత

Youtubeనుంచి వీడియోలు డౌన్లోడ్ చేయడాన్ని నిషేధించే Googleసిద్ధాంతం మూలాన Vidmate ఇంకా Google play లో ప్రారంభించబడలేదు. Vidmate సురక్షితమైనది, వైరస్ కానీ హానికర సాఫ్ట్వేర్ కానీ లేవు, మా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదములు

Youtube డౌన్లోడర్

అన్నీ సపోర్ట్ చేస్తాయి
MP3 సపోర్ట్ చేస్తుంది
త్వరిత డౌన్లోడ్
మ్యూజిక్/వీడియో ప్లేయర్
ఆఫ్ లైన్ షేర్

స్టేటస్ సేవర్

డిలీట్ అవ్వడానికి ముందే WhatsAppస్టేటస్ లో వీడియోలు/ఫోటోలు సేవ్ చేసుకోండి

ఓవర్ 1000+ సైట్లు సపోర్ట్ చేస్తాయి

ఇవి సరిపోవా? పర్వాలేదు, మాతో చెప్పండి, మేము మరిన్ని సైట్లని జోడిస్తాము

ఉత్తమ డౌన్లోడ్ అనుభవాలు

Youtubeమ్యూజిక్ మరియు హెచ్ డీ వీడియోలను త్వరితంగా, సులభంగా డౌన్లోడ్ చేసుకోండి

వివిధ ఫోటో వనరులు

అధిక నాణ్యత కలిగిన వేలాది చిత్రాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి

ఎక్కువగా అడిగే ప్రశ్నలు

1Google Play లో VidMate అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి?
Google పాలసీ కారణంగా VidMate Google Play లో విడుదలచేయబడలేదు. కానీ VidMate సురక్షితమైనది. VidMate ని మీరు అధికారిక వెబ్సైట్ - vidmate.tv లేదా 9apps నుండి డౌన్లోడ్ చేస్కోవచ్చు.
2ఎలా VidMate ఇన్స్టాల్ చేయాలి ?
మీరు మొదటిసారి ఇన్స్టాల్ చేయడాన్ని Google Play హెచ్చరించవచ్చు. దయచేసి సెట్టింగులు-> సెక్యూరిటీకి వెళ్ళండి మరియు అన్నోన్ సోర్సెస్ ఆప్షన్ ని ఆన్ చెయ్యండి.
3ఐఫోన్, ఐప్యాడ్ లేదా PC లో ఎలా VidMate ఇన్స్టాల్ చేయాలి ?
VidMate iOS లేదా Windows వెర్షన్ ఇంకా అందుబాటులోలేదు.

Vidmate గురించి

Vidmate ఆన్లైన్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ ఉత్తమ నేస్తం, దీనికి హెచ్ డి వీడియో డౌన్లోడర్ గా కూడా మంచి పేరుంది, Youtube, Facebook,Vine,Vimeo, Daily Motion, Tumblr వంటి 1000+ వెబ్ సైట్లను సపోర్ట్ చేస్తుంది. వీడియోలు, మ్యూజిక్ డౌన్లోడ్ కాకూండా, Vidmate డౌన్లోడర్ సరికొత్త సీరీస్ లు, టీవీ షోలు, సినిమాలను హెచ్ డి లో అందిస్తుంది కూడా, అంతే కాకూండా ఉచితంగా లైవ్ టివి, ఆన్లైన్ వీక్షణ కూడా అందిస్తుంది. సరైన డౌన్లోడ్ నేస్తాన్ని, ఆఫ్ లైన్ లో ప్లే చేసుకోవడానికి ఏ విధమైన వీడియో డౌన్లోడ్ ల కు సహాయపడే ఒక ఉత్తమ మీడియా ఫైల్స్ మేనేజర్ ఆప్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం Vidmate ఉత్తమ వీడియో డౌన్లోడర్ అనువర్తనం!